iECHO ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ECHO కమ్యూనిటీ లోని తాజా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సులభమవుతుంది. మేము ఈ సమాచారాన్ని మీకు ECHO Stories మరియు ECHO Updates రూపంలో అందిస్తాము.
ECHO Stories
ఈ విభాగంలో, ప్రపంచవ్యాప్తంగా Project ECHO మరియు దాని భాగస్వాములు/సహకారులు తీసుకువచ్చిన ప్రభావం గురించిన కథనాలను మీరు పరిశీలించవచ్చు. ECHO నెట్‌వర్క్‌తో తమ భాగస్వామ్యం ద్వారా పొందిన నైపుణ్యాన్ని వినియోగించుకుని, ECHO కమ్యూనిటీలు సాధించిన విశేషమైన విజయాల గురించిన సమాచారాన్ని ఈ కథనాలు అందిస్తాయి.
మీ ECHO కథనం iECHO హోమ్ పేజీలో ప్రదర్శించబడాలని మీరు కోరుకుంటే, దయచేసి మాకు community@iecho.org కు రాయండి.
ECHO Updates
Project ECHO లేదా మా hub మరియు superhub భాగస్వాముల పనితీరును తెలియజేసే ప్రపంచవ్యాప్త ఇటీవలి సమాచారాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
మీరు ఏదైనా ప్రముఖ పత్రిక, జర్నల్, మ్యాగజైన్ లేదా ఇతర మాధ్యమాల్లో ప్రచురితమై, మీ విజయాన్ని మిగిలిన ECHO కమ్యూనిటీతో పంచుకోవాలనుకుంటే, దయచేసి మాకు ఈ క్రింది చిరునామాలో ఈమెయిల్ చేయండి: community@iecho.org